గాలిలో ఎగురుతున్న హెలికాఫ్టర్ కిందపడింది. అయితే అదృష్టవశాత్తు ఎవరి ప్రాణాలకు ఏం కాలేదు. ఇది డొమెస్టిక్ హెలికాఫ్టర్. ఎయిర్ పోర్ట్ లో నిర్మిస్తున్న పెద్ద స్తంభానికి ఒక కేబుల్ ను అందించడానికి.. ఆ హెలికాప్టర్ కు ఒక కేబుల్ వైర్ లాంటిది జతచేశారు. అది పూర్తైన తర్వాత కిందికి ల్యాండ్ అవుతుండగా, దానికి ఉన్నటువంటి కేబుల్ ను చూసుకోలేదు అక్కడ ఉన్న సిబ్బంది మరియు ఆ ఫైలేట్. మరికొన్ని సెకన్లలో ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా ఆ ఫ్లైట్ అక్కడికక్కడే కూలిపోయింది. అక్కడ ఉన్న సిబ్బంది ప్రాణభయంతో ఉరుకులు తీశారు. అయితే ఆ ప్రమాదం చిన్నది కావడంతో అందులో ఉన్న ఫైలేట్ చిన్న గాయాలతో బయటపడ్డాడు. కానీ ఈ వీడియో మాత్రం చాలా పాపులర్ అయ్యింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment