Breaking News
recent

అభిమానిని స్టుపిడ్ ఫెల్లో అని తిట్టిన చిరంజీవి

ఒక్కొక్కసారి అభిమానం మరీ మితిమీరుతూ ఉండటం వల్ల పలువురు సెలబ్రిటీ లు ఇబ్బంది పడుతుంటారు . వాళ్లదేమో అభిమానం కానీ దానికి కూడా ఓ హద్దు ఉండాలి మరీ మీద మీదకు తోసుకుంటూ  వస్తే అపార్దాలకు దారి తీస్తుంది . తాజాగా చిరంజీవి ఓ అభిమానిని తిట్టిన వీడియో నెట్ లో హల్చల్ చేస్తోంది . ఇటీవల జరిగిన బ్రూస్ లీ ఆడియో వేడుక దగ్గర ఈ సంఘటన జరిగింది . చిరంజీవి మీదకు ఓ అభిమాని తోసుకుంటూ వస్తుండటం తో సహనం కోల్పోయిన చిరు ''స్టుపిడ్ ఫెల్లో ''అని తిట్టేసాడు . అది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది . దాంతో మెగా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు , కొంతమంది  ఇబ్బంది పడుతున్నారు . 

Unknown

Unknown

No comments:

Post a Comment

Powered by Blogger.